Samaj Sadhana Camp Delhi

 45 వ సర్వోదయ సమజ్ సమ్మే  ళను  సందర్శన వివరాలను తెలియచేస్తునాను.. 




ఖానాపూర్  మదలం పాత  ఎల్లాపూర్ గ్రామం నుండి గ్రామా సర్పంచ్ పంతుల్ లక్ష్మి నాయక్  , కరోబరు శేఖర్ ఫోన్ చేసి క్రుతజ్నతలను తెలిపరు.  



అక్టోబర్  21 న నాయొక్క ప్రయాణం ప్రారంభం ....

 ఇంద్రవెల్లి లో 11:45 కు  మంచెరిఅల్ సాయంత్రం 5:15 కు చేరుకునాను . 




అక్టోబర్ 23 నుండి 25 వరకు అగ్రా లోని  జరిగిన విశేషాలు    ...

రైల్ లో అగ్ర కంటోన్మెంట్ కు 23. ఉదయం 02:00 గంటలకు చేరుకునాను . అక్కడ దిగగానే కాన్ఫరెన్స్ వాలంటరీ లు అక్కడ కనిపించరు . వారితో మేము అగ్ర స్టేషన్ నుండి శిల్పుగ్రం 05:00 గంటలకు చెరుకునాను. తరువాత వారు కె టైంచిన  రూం లో బగ్స్ పెటుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఫ్రెష్ అప్ అవడం జరిగిన్ది.  
అక్కడ 08:30 ఉదయం టిఫిను చేయగానే కాన్ఫరెన్స్ నుండి మైక్ లో అందరు అక్కడి హలో కి రావాలని చెప్తునారు అక్కడ కాస్త కూడా టైం దొరకలేదు .
తొందర తొందరగా వేలలిసి వచ్చింది . ప్రయాణం లో కాస్త ఈబంది  జరిగిన అక్కడి నియమాలను పాటించలిసి  వచ్చింది . 

" సంమేళను  లో చాల మంది  ప్రతినిధులు కనిపించారు . మొదటి రెండు రోజులు వివిధ అంశాల మిద తిరుమానాలు గురించి మాట్లాడడం జరిగిన్ది." సమయానికి అనుగుణంగా భోజనాలు , నీ టి వసతులు అన్ని కూడా అందరికి అందుబాటులో వుంచడం జరిగింది . 
రెండవ రోజు మద్యహ్నం 24 అక్టోబర్  గాందే యవాది   డా .. యస్. ఎన్ . సుబ్భారావు గారి తో  


రెండవ రోజు 24 అక్టోబర్ సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ - మహారాష్ట్ర - కర్ణాటక సర్వోదయ మండలి వారితో సమావేశంలో వున్నను. 
ఇందులో మద్యపాన నిషేదం కంమిటీ  ని నియమించడం జరిగింది . రాష్టాలలోని ప్రత్యక డ్రైవ్ ల మద్యపానాని నిషేదించే ప్రణాలికలను రాష్ట్ర లో తగువిదంగా  యువతకి దగేరకవాలనే దోరణిలో ఆలోచించి మంచి ప్రణాళిక తయారుచేయాలని తీర్మానం చేయడం జరిగింది .    

లోకు సేవకుల ను ఆంధ్ర ప్రదేశ్  లో జాయిన్ చేయలేకపోవదని కి గల కారణాలను  విచారించి . తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుటడానికి యువత కు  మరింత దగేరవడా నికి గల సూచనలని తెలియచేసారు . 



ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి చైరేమేన్ శ్రీ జి . వి వి సుబ్భారావు గారు మరియు అంతర్జాతీయ సంబందాలు యువత శిక్షణ కన్వీనర్ శ్రీ . జి . వి. వి. వి. యస్. ప్రసాదు గారు . 




ఆంధ్ర ప్రదేశ్ లో సర్వోదయ మండలి లో వివద కార్యక్రమాల ద్వారా యువతను మరియు 
వివిధ విభాగాలలో సేవలకు గాను రాష్ట్ర సర్వోదయ మండలి చైరేమేను గ వున్నా శ్రీ . శి. వి. వి. సుబ్భారావు గారికి వారి సేవలను గుర్తింఛి జమలు బాలాజీ భిఎజి అవార్డ్ను సొంతం చెఉస్కునారు

 ఈసందర్భంగా గ్రూప్ ఫోటో కు సహకరించారు

  ఈందులో కన్వీనర్ జి, వి.వి. యస్. డి ప్రసాదు గారు జిల్లల సర్వోదయ ప్రతినిధులు పాలుగోనారు 
నేను కూడా వీరితో అవకాశం వచింది 






నేను మొదటి మూడు రోజులో 23,24,25 అక్టోబర్  ఈ సమావేశం లో పల్గోనాను .    "".ప్రపంచం లో భారత్.    అపుడే దేశానికి నిజామైన స్వాతంత్ర్యం"" అలాగే గాంధీ గారి గ్రామా స్వరాజ్ కు నాంది . ఈ సమావేశం లో శ్రీ  డాక్టర్  రాంజీ  సింహ  అకిల భారతీయ సర్వోదయ మండలి చిరేమేన్  , జాతీయ సేవ ప్రాజెక్ట్ అదినేత - గాంది  పిస్ సంస్థ  చైరేమేన్    శ్రీ డాక్టర్ యస్ . ఎన్ . సుబ్భారావు గాందే యా వాది  ( అంతర్ జాతీయ శాంతి అవార్డు  గ్రహీత ) .సర్వ సేవ సంగ్  చిర్పెర్సన్  రాధా బెట్టి , ట్రస్ట్  మహాదేవ విద్రోహి . 






నేను మూడవ  రోజు సాయంత్రం కాస్త తీరిక దొరికింది . నెను ఆంధ్ర ప్రదేశ్ సర్వోదయ కమీటి 

కన్వీనర్ జి .వి.వి.యసు. ప్రసాదు గారి అనుమతి తో
 అగ్ర లోని తాజ్ మహలు సందర్శనకు వెళ్ళాను .  దాదాపు 2 గంటలపటు తాజ్ లో గడిపాను . 
నాతోపాటు నాయొక్క టీం కూడా రావడం జరిగింది 

25 అక్టోబర్ ఎ.పి ఎక్ష్ప్రెస్స్ లో రాత్రి  8:45 కు అగ్ర కాంట్  నుండి  తిరుగు ప్రయాణం కు రెడీ అయినాము . నేను శ్రీ జి. వి.వి.యస్.ది. ప్రసాద్ గారి తో రావడం జరిగినది. 




 26 సాయంత్రం 04:30 కి మంచేర్యాల్ కు చేరుకోవడం జరిగింది 
మంచేర్యాల్ 05:00 సాయంత్రం నుండి 08:00 రాత్రి ఇంద్రవెల్లి చెరుకున్నను. 




ఈ విదంగా నాయొక్క సర్వోదయ సందర్శన పూర్తి చేస్కునాను ..............  




మీ..  ఎదులాపురం సత్యనారాయణ చారి          
ఫోన్  09490883479
నడింపల్లి   పాత ఎల్లాపూర్  గ్రామం , 
ఖానాపూర్  మండలం . ఆదిలాబాద్